Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెను

Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెను

Gospel Truth Centre

19/06/2021 2:38PM

Episode Synopsis "Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెను"

హెబ్రీయులకు 11:11విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. Hebrews 11:12అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

Listen "Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెను"

More episodes of the podcast Gospel Truth Centre