Exo 3:14  I AM THAT I AM నిర్గమకాండము 3:14 నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను

Exo 3:14  I AM THAT I AM నిర్గమకాండము 3:14 నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను

Gospel Truth Centre

23/09/2021 6:46PM

Episode Synopsis "Exo 3:14  I AM THAT I AM నిర్గమకాండము 3:14 నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను"

నిర్గమకాండము 3:15 మరియు దేవుడు మోషేతో నిట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. Exo 3:14  And God said unto Moses, I AM THAT I AM: and he said, Thus shalt thou say unto the children of Israel, I AM hath sent me unto you.

Listen "Exo 3:14  I AM THAT I AM నిర్గమకాండము 3:14 నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను"

More episodes of the podcast Gospel Truth Centre