మంచికాపరి (John 10:10-17)

మంచికాపరి (John 10:10-17)

Gospel Truth Centre

29/05/2021 1:11PM

Episode Synopsis "మంచికాపరి (John 10:10-17)"

దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచికాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును.

Listen "మంచికాపరి (John 10:10-17)"

More episodes of the podcast Gospel Truth Centre