Episode Synopsis "బుద్దిహీనుడి సహవాసం ప్రమాదం/ Bhuvana Chakra Kowluri/ The Power Of Living God Ministries"
సామెతలు 14: 7బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?Proverbs 14: 7Go from the presence of a foolish man, when thou perceivest not in him the lips of knowledge.