You are no longer yours

19/01/2025 1h 5min Temporada 1 Episodio 1
You are no longer yours

Listen "You are no longer yours"

Episode Synopsis

చాలామంది క్రైస్తవులు తమ దేహం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, నిజానికి దేవుడు మన హృదయంతో పాటు దేహం కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు, కారణం ఏసుక్రీస్తు తన సొంత రక్తంతో వెలచెల్లించి మన శరీరాన్ని కొన్నాడు, అసలు యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకోవటానికి, రక్షించడానికి కారణం తన యెదట పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలనిమన దేహంతో చేసే పాపాలను చాలాసార్లు చాలా సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూఉంటాంకానీ అది ఎంత తీవ్రమైనదో అపోస్తులుడైన పౌలు తను రాసిన 1వ కొరొంథియులకు రాసిన పత్రికలలో వివరిస్తూఉన్నాడుఆ విషయాలను ఇప్పుడు మనం 5 భాగాలుగా కూలంకషంగ ధ్యానించుదాం

More episodes of the podcast You are no longer yours