రేడియో కథ

6 min

Listen "రేడియో కథ"

Episode Synopsis

మంచి చమత్కారంతో నిండిన రేడియో కథ... ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు సుమండీ! ఇందులో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో సహజంగా ఉండే గడుసుదనం, చిన్ని స్వార్థం, అట్టు వేసినట్టు ఉన్న అమాయకత్వం పుష్కలంగా కనిపిస్తాయి మనకు.