Listen "Uttej for Sundaram.3ga"
Episode Synopsis
Tanikella Bharani నాటకోత్సవాల సందర్భంలో..దర్శకుడు తల్లవఝల సుందరానికి ప్రశంసా పత్రాన్ని వ్రాసిన చలన చిత్ర నటుడు ఉత్తేజ్ లో ఒక రచయిత ఉన్నాడని భరణి చెప్పె దాకా తెలియలేదు.ఆ ప్రశంసాపత్ర ఝరిలో అందరు తడిసి ముద్దై పోతుంటే..బ్రహ్మానందం..లేచి వచ్చి పోడియం వద్దనున్న ఉత్తేజ్‌ని పుష్పమాలాంకృతుడ్ని చెయ్యడం ఒక గొప్ప అనుభవం! ఎంత చక్కగా చెప్పాడో ఉత్తేజు. వినండి!
More episodes of the podcast The Anil Atluri Show
Vadrevu Chinavirabadhrudu
23/05/2012
Gopi N + Kavita Prasad
22/05/2012
Chimmapudi
22/05/2012
Dr Vaddepalli Krishna
22/05/2012
Mukunda Rama Rao
22/05/2012
Devaraju Maharaju
22/05/2012
Dr.Venigalla Rambabu
22/05/2012
Phanindra
22/05/2012
Ramakrishna Rao
22/05/2012
Jvalita
22/05/2012