Listen "EP#11-శ్రీ విశ్వావసు ఉగాది | Ugadi 2025 | ఉగాది కి చేసే ప్రసాదం లో వాడాల్సినవి నాలుగు పదార్ధాలే| How Panchangam helps in planning of the Year | "
Episode Synopsis
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం సంవత్సరాలలో ఎన్నవ సంవత్సరం ? దాని అర్ధం ఏమిటి? పంచాంగాన్ని రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఎలా ఉపయోగించాలి ? ఉగాది కి మనం తినే ప్రసాదాన్ని 'పచ్చడి' అని అనకూడదు, ఎందుకు ?అమెరికా లో శనివారం, ఇండియా లో ఆదివారం ఉగాది ప్రారంభం అవటం వల్ల పరిస్థితులలో ఎటువంటి తేడా ఉండచ్చు ?
More episodes of the podcast TAKSH TALK SHOW
EP#15-Cyber Care Tips-సైబర్ జాగ్రత్తలు - ఆధునిక ఫోన్ లు మరియు కంప్యూటర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు
17/06/2025
EP#14-ఇళయరాజా తెలుగు సాంగ్స్ | Music Maestro's Birthday Special | Ilayaraja's Telugu Songs |
02/06/2025
Ep#6: పారిస్ ని సిటీ అఫ్ లవ్ అని ఎందుకు అంటారు ? Paris Story - City of Love| Valentine's Day|
19/02/2025
Ep#5 : GuruPoornima Special
21/07/2024
ZARZA We are Zarza, the prestigious firm behind major projects in information technology.