Listen "Matthew chapter 10"
Episode Synopsis
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
మత్తయి 10:29-33
మత్తయి 10:29-33
More episodes of the podcast Holy Bible Telugu
ఎఫెసీయులకు 6
16/05/2024
ఎఫెసీయులకు 5
13/05/2024
ఎఫెసీయులకు 4
13/05/2024
ఎఫెసీయులకు 3
13/05/2024
ఎఫెసీయులకు 2
23/04/2024
ఎఫెసీయులకు 1
18/04/2024
Matthew chapter 28
05/04/2024
Matthew chapter 27
05/04/2024
Matthew chapter 26
22/02/2024
Matthew chapter 25
22/02/2024